చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో AI నియంత్రణలో ఉన్న ఒక రోబో అకస్మాత్తుగా అక్కడున్న జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. రోబో దాడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది(AI Robot Attack). సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
చైనాలో జరిగిన ఈ ఘటన 2010లో విడుదలైన రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ నటించిన ‘రోబో’ సినిమాను గుర్తు చేస్తోంది. రోబో అసాధారణ ప్రవర్తనకు సాఫ్ట్వేర్ లోపమే కారణమని చెబుతున్నారు. అయితే ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా AI నియంత్రణలో ఉన్న ఒక డ్రోన్ తన ఆపరేటర్పై దాడి చేసిన ఘటన జరిగింది.
ఇటీవల దక్షిణ కొరియాలో ఓ రోబో ఎక్కువ పని ఒత్తిడిని తట్టుకోలేక, స్వయంగా తన ప్రాణం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
🚨🇨🇳AI ROBOT ATTACKS CROWD AT CHINESE FESTIVAL
A humanoid robot suddenly stopped, advanced toward attendees, and attempted to strike people before security intervened.
Officials suspect a software glitch caused the erratic behavior, dismissing any intentional harm.
This comes… pic.twitter.com/xMTzHCYoQf
— Mario Nawfal (@MarioNawfal) February 25, 2025
Also Read:వీడియో..అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం

