Elon Musk: ఏఐ ఫ్యాషన్ షో, మస్క్‌ ట్వీట్‌ వైరల్

16
- Advertisement -

ఏఐ, ఇప్పుడు ప్రపంచ దేశాలను శాసిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులతో నిర్వహించని ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించి టెస్లా సీఈవో, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌, కెనడా ప్రధాని ట్రుడో, అమెజాన్‌ అధినేత జఫ్‌ బేజోస్‌, ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకరబర్గ్‌ తదితరులు నడిచి వస్తుండగా ఈ వీడియో ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఓ లుక్కేయండి

Also Read:‘సరిపోదా శనివారం’.. ఎస్‌జె సూర్య స్పెషల్

- Advertisement -