ప్రభాస్‌ కోసమే ఆదిపురుష్‌ కథ రాశాను: ఓం రౌత్‌

52
- Advertisement -

ఆదిపురుష్‌ పై పూర్తి నమ్మకంతో ఉన్నానని దర్శకుడు ఓం రౌత్‌ అన్నారు. ఈ సినిమా టీజర్‌కు వస్తోన్న ప్రతికూట స్పందనలపై ఆయన మరోసారి స్పందించారు. బిగ్‌ స్క్రీన్‌ కోసమే ఈ చిత్రాన్ని సిద్ధం చేశామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభాస్‌ కోసమే రాఘవ పాత్ర రాశాను. కథ రాస్తున్నంతసేపు నామైండ్‌లో ప్రభాస్‌ ఉన్నాడు. ఆయన కోసమే సినిమా తెరకెక్కించా. ఆయన నో అంటే సినిమా చేసేవాణ్ని కాదు. ఆయన ఆద్భుతంగా నటించారు. అని ఓం రౌత్‌ వివరించారు.

ఆదిపురుష్‌లోని పాత్రల్ని మాత్రమే పరిచయం చేశాం. చిన్న వీడియోను చూసి సినిమాపై అంచనాకు రావొద్దు. వచ్చే ఏడాది జనవరి 12న ఈసినిమా విడుదలయ్యాక …చూసి ఎవరూ నిరాశచెందరు. కావలంటే నోట్ రాసిస్తా అని మరోసారి ఓం రౌత్‌ వివరణ ఇచ్చారు.

- Advertisement -