Adipurush:నా రాఘవుడి కథే రామాయణం

62
- Advertisement -

సినీ ప్రేక్షకులకు తీపి కబురు ఎట్టకేలకు ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్ రాముడిగా సీతగా కృతిసనన్ జంటగా నటిస్తోన్న ఈసినిమాను జూన్‌ 16న విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్‌లో సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి రామ రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించారు.

Also Read: పిక్ టాక్ : కుర్ర భామ కుమ్మేసింది

రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీసిరీస్ రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈసినిమా విడుదలకు మూడు రోజుల ముందే న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు.

Also Read: చరణ్ క్లారిటీ.. పాపం బుచ్చిబాబు

- Advertisement -