ఆడిలైడ్ టెస్టు..భారత్ బ్యాటింగ్

188
ind vs aus
- Advertisement -

ఆడిలైడ్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టు 7 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. స్వదేశంలో ఆడిన 7 మ్యాచ్ లలో విజయం సాధించింది. అయితే, ఇండియాతో గతంలో జరిగిన టెస్ట్ సీరీస్ లో ఇండియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో బదులు తీర్చుకోవాలని ఆసీస్ జట్టు చూస్తోంది.

- Advertisement -