గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి వనిత చందర్..

84
GIC
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశషన్ నగర్ లో బిగ్ బాస్ 6 కాంటెస్టెంట్ బ్లాక్ స్టార్ శాని ఇచ్చిన ఛాలెంజ్ ని స్వికరించారు నటి వనిత చందర్. ఈ సందర్భంగా వనిత గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతే రేపటి తరాలకు ఆక్సీజన్ మంచి ఫలాలు మరెన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి అన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యుష, హాని, ఆకాష్, నటరాజ్ వీరిని ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -