- Advertisement -
హీరోయిన్ సమంత రెండో పెళ్లికి సంబంధించిన మరోసారి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో సమంత డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు.
సమంత, రాజ్‌ల పెళ్లి మేలో ఉంటుందని ఫిలిం నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , ఇక పెళ్లి జరగడమే తరువాయి అని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
నాగ చైతన్య .. శోభితని రెండో వివాహం చేసుకోగా చైతూ నుండి విడిపోయినప్పటి నుండి సమంత సింగిల్‌గానే ఉంటుంది.
Also Read:గైక్వాడ్ ఔట్..సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని!
- Advertisement -