- Advertisement -
దయచేసి ఢిల్లీలోని వీధి కుక్కలను షెల్టర్లకు పంపొద్దు అంటూ బోరున ఏడ్చేసింది హీరోయిన్ సదా. 8 వారాల్లోగా ఢిల్లీలోని వీధి కుక్కలను తరలించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు హీరోయిన్ సదా.
8 వారాల్లో వాటికి సరిపడా షెల్టర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు.. వాటిని చంపేస్తారు అని కన్నీటి పర్యంతం అయ్యారు. దీనిని ఆపేందుకు ఏం చేయాలో తోచట్లేదు.. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది అన్నారు. తీర్పును వెనక్కి తీసుకోండి అంటూ బోరున ఏడ్చేశారు సదా.
View this post on Instagram
Also Read:సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
- Advertisement -

