గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరోయిన్ ప్రాంజలి..

24

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్‌లోని జిఎచెంసి పార్క్‌లో ఈరోజు డాలి మూవీ హీరోయిన్ ప్రాంజలి కంజార్కర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు చిత్ర బృందం డైరెక్టర్ కె.కె కిరణ్ కుమార్ దుర్గ,నిర్మాత కె.క్రాంతి, చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.