పిచ్చెక్కిస్తున్న ప్రణీత!

9
- Advertisement -

తస్సదియ్యా ఏమి అందం.., పాల మీగడలా అందాల మెరుపులు సృష్టిస్తోందే.. పెళ్లి అయ్యి తల్లి అయ్యాక కూడా ఆ అందంలో ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదు.. ఇలా సాగుతున్నాయి ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫోటోల పై కుర్రాళ్ల కామెంట్స్. ఈ ముదురు బ్యూటీ గురించి తెలియని తెలుగు సినీ అభిమాని ఉండరు. ఈమె గ్లామర్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. హోమ్లీ నెస్ తో ఒక ఊపు ఊపిన ప్రణీత సుభాష్ ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఈ భామకు పెళ్లి అయినప్పటికీ, ఆమె గ్లామర్ పై నెటిజన్లు మక్కువ చూపిస్తున్నారు.

ప్రణీత సుభాష్.. ఫిట్ నెస్ మరియు గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. వయసు పెరుగుతున్నా కూడా ప్రణీత సుభాష్ మాత్రం ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు ప్రధాన కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది ప్రణీత సుభాష్. తాజాగా సోషల్ మీడియాలో ప్రణీత సుభాష్ పోస్ట్ చేసిన ఫోటో షూట్ మతిపోయే విధంగా ఉంది. ఎప్పటిలాగే తన పరువాలు ఒలకబోస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. అసలు ప్రణీత సుభాష్ ఎలాంటి డ్రెస్ ధరించినా అందులో హాట్ టచ్ ఉంటుంది.

తప్పనిసరిగా కుర్రాళ్ళకి గాలం వేసే విధంగానే ప్రణీత సుభాష్ క్లీవేజ్ సొగసుతో ఉడికిస్తూ ఉంటుంది. ఈ ఫోటో షూట్ లో ప్రణీత సుభాష్ ని ఎవ్వరు చూసినా ఆమె అందానికి ఇంప్రెస్ అవ్వడం ఖాయం. ఆ రేంజ్ క్లీవేజ్ అందాలతో ప్రణీత సుభాష్ చేసిన గ్లామర్ విధ్వసం అంతా ఇంతా కాదు. నాజూకైన హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించే విధంగా తన స్ట్రక్చర్ తో ప్రణీత సుభాష్ కేక పుట్టిస్తోంది. కుర్ర భామలకు ఈమె అందం ఒక మిస్టరీ అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ, ప్రణీత సుభాష్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:BJP:లోక్ సభ ఎన్నికల్లోనైనా గెలుస్తారా?

- Advertisement -