- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ పార్కు లో మొక్కలు నాటారు నటి మధుమిత. ఈ సందర్భంగా మధుమిత మాట్లాడుతూ.. నేనూ ఈరోజు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో పాలోని మొక్కలు నాటడం జరిగింది.
ఇదే మొక్క కాదు ఇలాంటి మొక్కలు మా ఇంటి ఆవరణలో చాలా వరకు మొక్కలు నాటను మన మాజీ ఎంపీ వర్యులు ఇప్పటి వరకు పాతిక కోట్ల మొక్కలు నాటారు. చాలా సంతోషం ఇలానే మీరు కుండా మొక్కలు నాటాలని తెలియజేస్తున్నాను నేను నా వంతుగా ఇద్దరిని నామినేట్ చేస్తున్నాను దివ్య శార్వాణి మరియు రామ్ సద్విక్ గార్లను..నామినేట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం హరితసేన కో-ఆర్డినేటర్ భోజనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది.
Also Read:Seetha Payanam:సీతాపయనం టీజర్
- Advertisement -

