మొక్కలు నాటిన నటి లహరి షరి..

- Advertisement -
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో సినీ నటి లహరి షరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లహరి మాట్లాడుతూ.. రాబోయే బావి తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.

వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలన్న మంచి ఆక్సిజన్ లభించాలన్న ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం నటరాజ్ మాస్టర్,సరయు,ప్రియాంక సింగ్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు లహరి.

- Advertisement -

Related Articles

Gallery

Most Popular

- Advertisement -

తాజా వార్తలు