Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, March 10, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ బాత్ టబ్‌లో హాట్ హాట్‌గా ఇలియానా
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

బాత్ టబ్‌లో హాట్ హాట్‌గా ఇలియానా

January 23, 2017 8:00 AM
241
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Actress Ileana In Bath Tub
    - Advertisement -

    ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో గోవాబ్యూటీ ఇలియానా తన అందాలను బాగానే ఆరబోసింది. ఇమేజ్ పెరిగేకొద్ది ఎక్స్ పోజింగ్ విషయంలో ఆంక్షలు విధిస్తూ వచ్చింది. లిప్ లాక్, బోల్డ్ సీన్లలో నటించాలంటే భారీగా డబ్బులు డిమాండ్ చేసింది. ఇక బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దగ్గరి నుంచి తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించడమే కాక మ్యాగజైన్ ఫోటోషూట్స్ కోసం బికినీలో సైతం దర్శనమిచ్చింది. చేతిలో ఒక్క అజయ్ దేవగన్‌తో తప్ప సినిమాలు లేకపోవటంతో బాయ్‌ ఫ్రెండ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. అంతేగాదు బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

    ఆసీస్‌కు చెందిన ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా కొంతకాలంగా సహజీనవం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలియానా బాత్రూమ్ టబ్‌లో ఉన్న న్యూడ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ అమ్మడు. ఈ ఫోటోను బాయ్ ఫ్రెండ్ అండ్రు తీశాడని తెలిపింది. ఈ ఫోటోలో గోవా బ్యూటీని చూసిన వారికి పిచ్చెక్కిపోతోంది.

    Actress Ileana In Bath Tub

    స్వతహాగా ఫోటోగ్రాఫరైన ఆండ్రూ ఇలియానాతో కలిసి ప్రైవేట్‌గా ఎంజాయ్ చేసిన క్షణాలుకూడా ఉన్నాయి. గతంలో స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకుని ఉన్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఇల్లీ బేబి బాయ్ ఫ్రెండ్ తో గడిపిన వీడియోలను సైతం పోస్ట్ చేసింది. అంతేగాదు అండ్రూతో కలిసి డిప్ లిప్ లాక్‌ ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్, రొమాన్స్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని, సెక్స్ లో పరవశించడంలో తాను ఎంతో మాధుర్యాన్ని అనుభవిస్తానని చెప్పేసిన సంగతి కూడా తెలిసిందే.

    Actress Ileana In Bath Tub

    - Advertisement -
    • TAGS
    • Actress Ileana
    • Actress Ileana In Bath Tub
    • Bollywood
    • boyfriend Andrew Kneebone
    • clicks
    • extreme hot pic
    • hot private pictures
    • Ileana
    • Instagram account
    • pictures
    • revealed
    • Tollywood
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleహోదా కోసం తిరగబడతాం ..
      Next articleమీడియాను హెచ్చరించిన ట్రంప్‌…..
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv