పిచ్చెక్కిస్తున్న ఈషా రెబ్బా అందాలు

208
- Advertisement -

సినిమా… ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ గ్లామర్‌ ఉన్నంత వరకే అవకాశాలు… ఒక్కసారి ఫేడ్‌ అవుట్‌ అయితే చాలు.. ఇక అవకాశాలు రావడం కష్టమే.. ఇక హీరోయిన్ల సంగతి చెప్పనవసరం లేదు. అందుకే భామలు తమ గ్లామర్‌ ను కాపాడుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు. అంతే కాదు.. తమ గ్లామర్‌ ను చూపించుకోవడంలో కూడా వెనుకాడరు. నిత్యం ఏదో ఒక సోషల్‌మీడియా ఫ్లాట్‌ ఫాంలో తమ అందాల ఫోటోలను షేర్‌ చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు ఇస్తారు.

తాజాగా సోషల్‌ మీడియాలో నటి ఈషా రెబ్బా పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారుకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనే చెప్పాలి. ప్రజంట్ తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావడమే అరుదు.. వచ్చి రాణించడం ఇంకా గొప్ప విషయం.

తాజాగా సౌత్ ఇండియాలో హీరోయిన్‌గా రాణిస్తున్న ఓ తెలుగు అమ్మాయి.. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈషా రెబ్బా.. ‘అంతకముందు ఆ తర్వాత’, ‘అ!’, ‘అరవింద సమేత వంటి పలు తెలుగు సినిమాల్లో నటించింది. పేరుకు చాలా సినిమాల్లోనే నటించినా.. ఇప్పటి వరకు ఈ బ్యూటీకి సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటిస్తోంది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం వరుస ఫోటో షూట్స్ కూడా చేస్తోంది. హాట్‌ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది ఈషా రెబ్బా.

Also Read:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు..

- Advertisement -