47 ఏళ్ల వయసులో నటుడు సుబ్బరాజు పెళ్లి

7
- Advertisement -

47 ఏళ్ల వయసులో ఒక ఇంటివాడు అయ్యారు నటుడు సుబ్బరాజు. ఈ విషయాన్ని సుబ్బరాజే స్వయంగా ఇన్‌స్టా గ్రామ్​లో పోస్ట్ చేశారు. పెళ్లి కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేశారు.

పెళ్లికి సంబంధించి ఎలాంటి హడావుడి, రూమర్స్​కు తావు లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు ఈ నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. అయితే సుబ్బరాజు భార్య గురించి వివరాలు ఏమీ తెలియరాలేదు. చాలా మంది మాత్రం ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Subba Raju (@actorsubbaraju)

Also Read:ఘనంగా..ఝాన్సీ ఐపీఎస్ ప్రీ రిలీజ్

- Advertisement -