బూతు వీడియోతో బుక్కయిన హీరోయిన్‌….!

507
Actor Sridivya Lip Lock Video...!

బాల నటిగా కెరీర్‌ను స్టార్ట్‌చేసి మంచి నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదివ్య. ‘మనసారా’, ‘బస్‌స్టాప్‌’, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘కేరింత’ వంటి హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి కేవలం ఈ నాలుగు చిత్రాలతోనే సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య.

Actor Sridivya Lip Lock Video...!

టాలీవుడ్‌లో కొద్దిరోజుల తర్వాత శ్రీదివ్యకు అవకాశలు రాకపోవడంతో ఆమె కోలీవుడ్‌కి షిప్ట్‌ అయ్యింది. తమిళంలో కూడా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్‌లో వరస పెట్టి ఆఫర్లు రావడంతో అక్కడే సెటిల్‌ అయ్యింది ఈ అందాల ముద్దు గుమ్మ.

అయితే హీరోయిన్‌ శ్రీదివ్య ఇంత వరకు ఏ సినిమాలో కూడా ఎక్స్‌ పోజింగ్‌ ఇవ్వాలేదు. తెలుగు అమ్మాయి అంటే ఎలా ఉండల్లో శ్రీదివ్యను చూస్తే అర్ధమైపోతుంది. అలాంటి శ్రీదివ్య గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక వీడియా హాల్‌ చల్‌ చేస్తుంది. శ్రీదివ్యకు సంబంధించిన ఒక లిప్‌ లాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో శ్రీదివ్య ఏవరికో లిప్‌లాక్‌ ఇస్తూ ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్న సీన్స్‌ కనిపిస్తున్నాయి.

Actor Sridivya Lip Lock Video...!

ఈవీడియోలో ఉంది శ్రీదివ్య అన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. అంతేకాదు శ్రీదివ్య కెరియర్‌లో ఇదే మొదటి ఎక్స్ పోజింగ్‌ వీడియో అని కూడా ప్రచారం మొదలైంది. ఈ వీడియోలోని అమ్మాయి అచ్చం శ్రీదివ్యలా ఉండటంతో ఇలాంటి ప్రచారం జరుగుతోందిని,…ఆ వీడియోలో ఉన్నది మాత్రం శ్రీదివ్య కాదని ఆమె సన్నిహితులు అంటున్నారు.

హీరోయిన్ల పేరుతో ఇలాంటి బూతు వీడియోలు ప్రచారంలోకి తీసుకురావడం సహాజమే అయినా వెండితెర పై అసలు ఎక్స్‌ పోజింగ్‌ చేయని శ్రీదివ్య ఇలాంటి వార్తలు రావడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు సినీ జనం. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న శ్రీదివ్యను తప్పదోవ పట్టించడానికే తనకు గిట్టని వాళ్లు ఇలాంటి పని చేసి ఉంటారని శ్రీదివ్య అభిమానులు మండిపడుతున్నరు. టాప్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమయంలో ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి హీరోయిన్‌ను అవమనించడం తప్ప మరొకటి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వీడియో కోలీవుడ్‌, టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుంది.

ACTRESS SRIDIVYA LEAKED VIDEO