కరోనా నుండి కోలుకున్న సత్యరాజ్…

202
sathya
- Advertisement -

కరోనా నుండి కోలుకున్నారు నటుడు సత్యరాజ్. సత్యరాజ్ కుమారుడు సిబి సత్యరాజ్ ఈ రోజు ఉదయం ట్విట్టర్‌లో తన తండ్రి క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇంట్లో కొన్ని రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత సత్యరాజ్ తన పనిని తిరిగి ప్రారంభిస్తాడని కూడా ఆయన నిర్ధారించాడు.

సత్యరాజ్ కొడుకు తన తండ్రి పట్ల చూపుతున్న ప్రేమ, సపోర్ట్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.

- Advertisement -