మొక్కలు నాటిన ఆర్టిస్ట్ లక్మి కిరణ్ కుమార్..

147
Actor Lakshmi Kiran Kumar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్టిస్ట్ లక్మి కిరణ్ కుమార్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ లక్మి కిరణ్ కుమార్ తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ హీరో కిరణ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురు ( ఆర్టిస్ట్ లు రవి , యోగి , అంజి ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -