గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన హైపర్ అది..

688
Hyper Aadi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ అది బుధవారం విశాఖపట్నం లోని తన నివాసంలో మొక్కలు నాటాడు.

Actor Hyper Aadi

ఈ సందర్భంగా హైపర్ అది మాట్లాడుతూ.. సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని దిని వల్ల పచ్చదనం పెరగడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మరోక ముగ్గురిని 1) వర్షిని,2) ప్రదీప్,3) శేఖర్ మాస్టర్ లు మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -