మొక్కలు నాటిన సీరియల్ నటుడు హరికృష్ణ..

139
green
- Advertisement -

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సీరియల్ నటుడు హరిక్రిష్ణ.సీడ్ గణేష్ లో భాగంగా ఎం.పి సంతోష్ కుమార్ పిలుపు మేరకు సీరియల్ నటుడు హరిక్రిష్ణ కు విత్తన గణపతి అందజేసిన సిబ్బంది.

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని సీరియల్ నటుడు హరిక్రిష్ణ తెలిపారు.ఇలాంటి మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఆర్టిస్ట్ సుమిత్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటి అనంతరం మరో ముగ్గురు ( సీరియల్ ఆర్టిస్ట్ లు రుద్ర , హర్ష , బిగ్ బాస్ బిజిమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్ ) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని సీరియల్ నటుడు హరిక్రిష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా కో.ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -