మొక్కలు నాటిన జబర్దస్త్ చలాకీ చంటి..

103
Actor Chalaki Chanti

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని జబర్దస్త్ చలాకీ చంటి తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జబర్దస్త్ నాగ తేజ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటిన జబర్దస్త్ చాలకి చంటి…అనంతరం మాట్లాడుతూ అభిమానులందరు కూడా మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.