భ‌రత్ అనే నేను సినిమాపై బ్ర‌హ్మాజీ ట్విట్..

300
Actor brahmaji is all praise for Mahesh Babu’s Bharat Ane Nenu
- Advertisement -

మ‌హేష్ బాబు హీరోగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం భ‌ర‌త్ అనే నేను. బాలీవుడ్ న‌టీ కైరా అద్వాణీ హీరోయిన్‌గా న‌టించింది. తాజాగా విడుద‌లైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. పూర్తి స్థాయి రాజ‌కీయ నేప‌ధ్యంలో తెర‌కెక్కించిన ఈ చిత్రానికి సినీ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌సంశ‌లందుతున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ఎన్టీఆర్ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.

 Actor brahmaji is all praise for Mahesh Babu’s Bharat Ane Nenu

తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన‌ బ్రహ్మాజీ కూడా ఓ ట్వీట్ చేశాడు. ‘‘అంత:కరణ శుద్ధితో నటించిన ప్రిన్స్‌కి.. రచించిన శివుడికి.. నిర్మించిన డీవీవీకి.. నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు శతకోటి వందనాలు. అంత:కరణ శుద్ధితో ప్రేమిస్తున్న అభిమానులకు నమస్కారాలు అంటూ.. బ్రహ్మాజీ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

- Advertisement -