‘ఆచార్య’ సెన్సార్ పూర్తి..

93
Acharya
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాను ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేసుకుంది. ‘ఆచార్య’ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా..సంగీత, రెజీనా కసాండ్ర ప్రత్యేక పాటల్లో సందడి చేయబోతున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై శ్రీమతి సురేఖ సమర్పణలో మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

- Advertisement -