ఏసిబి కి చిక్కిన ఆర్డీఓ అరుణ రెడ్డి..

35
rdo aruna reddy

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ చౌదరిగుడా వెంకట సాయి నగర్‌లో ఆర్డీఓ అరుణ రెడ్డి ఇంట్లో ఏ.సి.బి ఆధికారుల సోదాలు నిర్వహించారు. సోదాల్లో 28 లక్షలు నగదు, అర కిలో బంగారు ఆభరణాలు ఆధికారులు స్వాధినం చేసుకున్నారు.అరుణ రెడ్డిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు.