- Advertisement -
ఫార్ములా-ఈ రేస్ కేసులో దాదాపు 6 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. అవసరమైతే మరోసారి విచారణకు రావలన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు ఏసీబీ ప్రయత్నం చేసింది. అయితే తాను సెల్ ఫోన్ తీసుకురాలేదన్నారు కేటీఆర్.
ఈ-రేస్ సమయంలో వాడిన సెల్ ఫోన్ ను ఈనెల 18లోపు సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మాట్లాడారు. నోటీసుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Also Read:తప్పు చేయలేదు..తెలంగాణ ప్రతిష్ట పెంచా:కేటీఆర్
- Advertisement -

