రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి ఏకగ్రీవం

6
- Advertisement -

తెలంగాణ లో రాజ్యసభ ఎన్నికల కు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్ లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేయగా ఇండిపెండెంట్ గా నామినేషన్ ధాఖలు చేశారు పద్మరాజన్.

ఎమ్మెల్యే లు బలపచకపోవడం తో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ అభ్యర్థి గా ఏకగ్రీవం అయ్యారు సింఘ్వి. సింఘ్వి తరుపున నేడు ఎన్నిక సర్టిఫికెట్ తీసుకోనున్నారు పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్.

Also Read:ఆలస్యమైన న్యాయమే గెలిచింది..బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

- Advertisement -