నాలాగే మీరు ఉండడానికి ప్రయత్నించండి…

241
Abhishek for still living with his parents
- Advertisement -

ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఆకర్శించేందుకు వారిని అడ్డమైన ప్రశ్నలతో చిరాకు పుట్టిస్తుంటారు. అలాంటి చేదు అనుభవమే బాలీవుడు నటుడు అభిషేక్ బచ్చన్ కి ఎదురైంది. నీకు వివాహమైన తర్వాత కూడా భార్య, పిల్లలతో కలిసి ఇంట్లో ఉండకుండా ఇంకా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నావంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ లో విమర్శించారు.

after Abhishek for still living with his parents

ఈ చిరాకు పుట్టించే ప్రశ్నకు కూడా చోటా బబ్బన్ ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. అవును ఒకప్పుడు వారు నాకు తోడుగా నిలిచినట్లే ఇప్పుడు నేను వారితో కలిసి తోడుగా ఉంటున్నందుకు గర్వంగా ఉందని. మీరు కూడా అలానే ప్రయత్నించండి అంటూ ట్వీట్ చేశాడు. ఈ అంశంపై మరో అభిమాని స్పందిస్తూ సార్ మీ దృష్టి వారిపై పడాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అంటూ ట్విట్ చేశాడు. దీనికి అభిషేక్ బచ్చన్ సమాధానమిస్తూ ‘అప్పుడప్పుడూ ఇలాంటి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అంటూ ట్వీట్ చేశాడు.

- Advertisement -