క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఏబీడీ..

173
abd
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఏబీడీ అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. వయస్సు పై బడిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.

ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. .. హద్దుల్లేని ఉత్సాహంతో ఆట ఆడాను. ప్రస్తుతం నా వయస్సు 37 సంవత్సరాలు దాటింది..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

- Advertisement -