ఆర్య కెప్టెన్‌ రన్‌టైం ఎంతో తెలుసా?

52
aarya
- Advertisement -

శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కెప్టెన్‌. ఈనెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే విడుదలైన ప్ర‌చార చిత్రాలు, ట్రైల‌ర్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలు క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప‌నులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూ/ఏ స‌ర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టైం 1 గంట‌ల 56 నిమిషాలుగా ఉండ‌నుంది. ఈ చిత్రంలో ఆర్య అర్మీ అధికారిగా క‌నిపించ‌నున్నారు.

ఆర్య‌కు జోడీగా ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌గా న‌టించగా థింక్ స్టూడీయోస్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నారు.

- Advertisement -