అప్పుడే నా సినిమాలు చూడకండి:ఆలియా

161
alia
- Advertisement -

కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న ఆలియా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాయ్ కాట్ ఆలియా ట్రెండ్‌పై స్పందించింది. తాను కావాలని ఈ ఇంట్లో పుట్టాలి అనుకుంటానా, నెపో కిడ్ అయితే సినిమాలు చేయోద్దా. వాళ్ళ స్టార్ డం మొదటి సినిమా వరకే పని చేస్తుంది. తర్వాత నా పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుందన్నారు.

తాను ఇలాంటివి పట్టించుకోను. నా పని నేను చేసుకుంటాను. నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అలియా భట్ అన్నా, వాళ్ళ ఫ్యామిలీ అన్నా బాలీవుడ్ ప్రేక్షకులకి విపరీతమైన ద్వేషం ఉంది. అనేకసార్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం, ప్రవర్తించడంతో ప్రేక్షకులు టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -