సురభితో ఆది రొమాన్స్‌..!

277
Aadi Surbhi
- Advertisement -

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో పి. ఆర్.వర్మ ప్రెజెంట్స్ లో చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందించబడుతోంది. ఆది సాయికుమార్ సరసన సురభి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మొదటిసారి వీరిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. రావ్ రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

aadi

నటీనటులు:ఆది,సురభి,రావు రమేష్,రాధికా,అజయ్,మిర్చి కిరణ్,ప్రియా,రాజీవ్ కనకాల,టెక్నీషియన్స్:కెమెరామెన్: సాంబ బీమావరపు,మ్యూజిక్: అరుణ్ చిలువేరు,ఎడిటర్: ఉద్ధవ్,ఆర్ట్ డైరెక్టర్: టి.రాజ్ కుమార్,ఫైట్ మాస్టర్: రియల్ సతీష్,డైలాగ్స్: సురేంద్ర కృష్ణ,ప్రజెంట్స్: ఆర్.పీ. వర్మ,నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు,కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు.నడికట్ల.

- Advertisement -