Aadhar Update: ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు

3
- Advertisement -

ఆధార్ అప్‌డేట్ గడువును మరోసారి పొడగించింది కేంద్ర ప్రభుత్వం. పదేండ్ల క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా ఈ గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉచితంగా ఆధార్‌ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు డిసెంబర్‌ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఉడాయ్‌ అధికార వెబ్‌సైట్‌ http://myaadhar.uidai.gov.inలో ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ సాయంతో లాగిన్‌ అయి వివరాలను ఉచితంగానే అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

 

Also Read:KTR: ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా గుండాగిరి

- Advertisement -