- Advertisement -
నేడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో చేసిన కృషి అజరామరమైందని కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుపుకుంటున్న తరుణంలో జయశంకర్ సార్ లేకపోవడం బాధాకరమని అన్నారు. జయంశంకర్ ఆకాంక్ష తెలంగాణ ప్రగతిలో అనునిత్యం ప్రతిబింబిస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ అమరుల స్పూర్తితో ప్రగతి ప్రస్థానం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
Also Read: తెలంగాణ..ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక
- Advertisement -