స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఓక్క కార్యకర్తకు, నాయకులకు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టికీ ఏదురులేదని మరోసారి ఈ ఏన్నికల్లో నిరూపితం అయిందన్నారు.
ఇవే ఫలితాలు రేపటి స్దానిక సంస్ధల ఎన్నికల్ల కౌంటింగ్ లోనూ పునారావృతం అవుతాయన్నారు. ఏన్నికల్లో విజయం సాధించిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ది మహేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ది తేరా చిన్నప రెడ్డి, వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లకు అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికల్లో వీరి విజయానికి కృషి చేసిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే పార్టీ సీనియర్ నాయకులు, అయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ రోజు కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భ