ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ ప్రమాణస్వీకారం చేశారు.ఇక ఈనెల 8న మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.ఇప్పటికే మంత్రుల జాబితా ఖరారైనట్లు తెలుస్తుంది. మొదటి విడతగా 15మందికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఏపీలో ఉపముఖ్యమంత్రి ఎవరూ అన్నది హాట్ టాపిక్ గా మారింది. జగన్ కేబినేట్ లో అసలు డిప్యూటి సీఎం పదవి ఉండదని కొందరు అంటుంటే లేదు ఉంటుంది అని కొందరు అంటున్నారు .. ఒకవేళ ఉంటె ఎవరికీ అ పదవి వచ్చే ఉందంటే వైసీపీ శ్రేణుల నుండి వినిపిస్తున్న పేరు మాత్రం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు మాత్రమే .
కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఉప ముఖ్యమంత్రిగా ఖరారైనట్లు తెలుస్తుంది. కాపు సామాజీక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాలుగా ఉభయగోదావరి జిల్లాలు పేరు గాంచాయి .. అయితే అక్కడినుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుని ఎంపీక చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది . అయన వైసీపీలో చాలా సీనియర్ నేత అంతేకాకుండా కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది . అదే సామజీకవర్గానికి చెందినా నేతకు పదవి ఇవ్వడం వల్ల 2024 ఎన్ని%