అట్టహాసంగా “అట-తెలంగాణ” బోర్డ్ మీటింగ్..

224
- Advertisement -

అట్టహాసంగా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డ్ మీటింగ్ జరిగింది. దాదాపుగా 25 అంశాలపై 8 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ 2019 బోర్డు మీటింగ్‌లో నూతన కార్యవర్గం ఎంపిక చేశారు.

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు, సంస్థ తీరుతెన్నులు, ఇప్పటివరకు సంస్థ తరపున చేపట్టిన కార్య్రమాలు చైర్మన్ కరుణాకర్ మాధవరం వివరించారు. తన సారధ్యంలో సంస్థ తరపున ఏ ఏ కార్యక్రమాలు చేపట్టింది బోర్డ్ మీటింగులో తెలియజేశారు. పదవి కాలం ముగిసిన(పాస్ట్) ప్రెసిడెంట్ సత్య కందిమల్ల ఆట కోసం భవిష్యత్తులో తన సారధ్యంలో వినూత్నంగా చేపట్టనున్న కార్యక్రమాలు వివరించారు.

కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ వినోద్ కుకునూరు ఇక నుంచి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అని కాకుండా “అట-తెలంగాణ” గా కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

 Telangana American Telugu Association

కొత్త కార్యవర్గం(జూన్ 2019-డిసెంబర్ 2020)

1. మాధవరం కరుణాకర్, చైర్మన్
2. వినోద్ కుకునూర్, ప్రెసిడెంట్
3.నరేందర్ చేమర్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్
4.సత్యనారాయణ రెడ్డి కందిమల్ల, పాస్ట్ ప్రెసిడెంట్
5.వెంకట్ మంతెన, ప్రధాన కార్యదర్శి
6.రామచంద్రా రెడ్డి, కోశాధికారి
7. చందు తాళ్ల, ఉప కార్యదర్శి
8.శ్రీనివాస్ రెడ్డి బండారపు, ఉప కోశాధికారి

ఆట – తెలంగాణ, నూతన సభ్యులు…

1)కరుణాకర్ మాధవరం
2)Gln రెడ్డి
3)సత్య కందిమళ్ల
4)Dr గునిగంటి ప్రభాకర్ రావు
5)Dr రాజ్ రంగినేని
6)Dr.భాస్కర్ వేనేపల్లి
7) బంగారు రెడ్డి

రవి దన్నపునేని, నేషనల్ కో ఆర్డినేటర్,Dr. పద్మజ రెడ్డి కల్చరల్ అడ్వయిజర్, రామచంద్రా రెడ్డి భానపురం ఓవర్సీస్ కో ఆర్డినేటర్ వచ్చే బోర్డు మీటింగ్‌ను సెప్టెంబర్ 7,2019 న తంపా, ఫ్లోరిడాలో జరపాలని నిర్ణయించారు..

- Advertisement -