గంగుల కమలాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సంతోష్‌ కుమార్‌

158

టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యర్శి,, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూన్నానని తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్.

MP Santosh Kumar