- Advertisement -
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవితతో భేటీ అయ్యారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉదయం ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన తలసాని పుష్పగుచ్చం,శాలువతో సత్కరించారు. కవితను కలిసిన వారిలో తలసాని తనయుడు సాయి కిరణ్ యాదవ్ కూడా ఉన్నారు. అంతకముందు కేటీఆర్‌ని కలిసిన తలసాని తనకు మంత్రిపదవి దక్కడంలో కీలకపాత్ర పోషించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -