వరదలో చిక్కుకున్న స్కూల్‌ బస్‌

190
School Bus Stuck on Flooded Underpass in Dausa ...
- Advertisement -

భారీ వర్షాలు, వరదలతో కెరళ ఉక్కిరిబిక్కిరైన విషయం తెలిసిందే. రెండురోజుల క్రితమే వరదల వలయంలోంచి భయటపడింది కెరళ రాష్ట్రం. అయితే కెరళలో వర్షాలు తగ్గాయోలేదో..రాజస్థాన్‌పై వారణుడు కన్నేశాడు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్‌ లో వరదలు మొదలయ్యాయి.

రాజస్థాన్‌ లోనిక దౌసాలో భారీ వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అండర్‌ పాస్‌వే లో ఓ స్కూల్‌ బస్‌ చిక్కుకుపోయింది. దాంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు భయాందోళలకు గురయ్యారు. వరదల్లో చిక్కుకున్న బస్‌ను గమనించిన అక్కడి స్థానికులు..బస్‌ కదలకుండా తాళ్ళతో పట్టుకుని విద్యార్థులను కాపాడారు. కాగా..ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -