దక్షిణకొరియాకు చెందిన అండ్రాయిడ్ మొబైల్ దిగ్గజం శామ్‌సంగ్ సరికొత్త ట్యాబ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఇటీవలె విడుదల చేసిన గెలాక్సీ జే6,గెలాక్సీ జే8లకు దేశీయ కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. కేవలం రెండు నెలల్లోనే 20 లక్షలకు పైగా ఫోన్లను విక్రయించినట్లు శామ్‌సంగ్ సంస్థ వెల్లడించింది. తాజాగా గెలాక్సీ ఆన్ 8 2018 ను భారత మార్కెట్‌లో
విడుదల చేసింది.
ఇప్పుడు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ గెలాక్సీ ట్యాబ్ ఎస్4తో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో లభ్యం కానుండగా ధర 44,400లకు లభించనుంది.
ఫీచర్స్
()10.5 ఇంచ్ డిస్‌ప్లే
() 2560 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
()ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
()4 జీబీ ర్యామ్
() 64/256 జీబీ స్టోరేజ్
() 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
()ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
()13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
()5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
()ఐరిస్ స్కానర్, డాల్బీ అట్మోస్
() 4జీ ఎల్‌టీఈ
() వైఫై డైరెక్ట్
() డ్యుయల్ బ్యాండ్ వైఫై
() బ్లూటూత్ 5.0,
() 7300 ఎంఏహెచ్ బ్యాటరీ
() ఫాస్ట్ చార్జింగ్