పంచాంగం… 13.07.18

195
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజజ్యేష్ఠ మాసం

తిథి.. అమావాస్య ఉ.9.11 వరకు

తదుపరి ఆషాఢ శు.పాడ్యమి

నక్షత్రం.. పునర్వసు రా.9.05 వరకు

తదుపరి పుష్యమి

వర్జ్యం ఉ.9.55 నుంచి 11.24 వరకు

తిరిగి తె.4.30 నుంచి 5.59 వరకు (తెల్లవారితే శనివారం)

దుర్ముహూర్తం ఉ.8.11 నుంచి 9.03 వరకు

తదుపరి ప.12.30 నుంచి 1.22 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు…ప.2.03 నుంచి 2.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -