జగన్-ముమైత్ ఖాన్ కు లింక్?

1033
Mumaith Khan Is The HOttest Heroin In tollywood now.Her recent Picture was Punnami nagu.finacial its disapointed but for hot masala lovers its eysfull watching movie.as mumaith khan acted in 2 piece hot n spicy bikini for the first time.she hot very shexy figure.bikini added more hotness to her hot figure.some saying rajiv kanakala was the lucky one as he got a chance to do romance with her (In Movie).
- Advertisement -

ఒకప్పుడు ఐటెం గర్ల్ కు భలే డిమాండ్ ఉండే..కథను బట్టి అప్పటి దర్శకులు ఐటెం గర్ల్స్ తో స్టెప్స్ వేయించేవారు..సిల్క్ స్మిత , డిస్కోశాంతి వీరు ఒకనప్పుడు ఓ వెలుగు వెలిగిన ఐటెం భామలు. వీరి తర్వాత టాలీవుడ్ లో ఐటెం భామల హావ పెద్దగా కనిపించలేదు.

ముమైత్ ఖాన్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. తను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఇలా స్పందించారు…దర్శకుడు పూరీ జగన్నాథ్తో తనకెలాంటి లింకు లేదని ఆమె వెల్లడించింది. పూరీ జగన్నాథ్తో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ముమైత్ ఖాన్ క్లారిటీ ఇచ్చింది.

పూరీతో పోకిరి చేసినప్పటి నుంచి ఆయనతో మంచి స్నేహం ఉందని.. ఆడా, మగా ఒకరికొకరు స్నేహితులుగా ఉంటే.. క్లోజ్గా ఉంటేనే వారి మధ్య అఫైర్ వుందంటూ వార్తలు రావడం సహజమని చెప్పింది.

ఇలాంటి వదంతులకు వివరణ ఇచ్చుకోవడం వేస్ట్ ఆఫ్ టైమ్ అంటూ ముమైత్ ఖాన్ చెప్పింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్కు స్టెప్పులేసింది. ఈ సాంగ్కు మంచి ఆదరణ లభించింది. పూరీ జగన్ తనకు లైఫ్ ఇచ్చాడని ఇలా అనటం మంచిది కాదని స్పష్టం చేసింది.

- Advertisement -