టైటానిక్ రికార్డును దాటేసిన బ్లాక్ ఫ్యాంథ‌ర్

382
Titanic Records Break Black Panther
- Advertisement -

అమెరికాలో బ్లాక్ ప్యాంథ‌ర్ మూవీ కలెక్ష‌న్ల జోరు సృష్టిస్తోంది. ఈ మూవీ ప‌లు సినిమాల రిక్డులు బ్రేక్ చేసింది. తాజాగా టైటానిక్ మూవీని బ్రేక్ చేసింది. 1997లో టైటానిక్ 65 కోట్ల డాల‌ర్ల క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్ట‌గా, ఉత్త‌ర అమెరికాలో బ్లాక్ ప్యాంథ‌ర్ 66 కోట్ల డాల‌ర్ల‌తో టైటానిక్ రికార్డును బ్రేక్ చేసింది. ప్ర‌స్తుత్తం ఈ మూవీ టాప్-3 ఫిల్మ్‎గా నిలిచింది.

స్టార్ వార్స్ ద ఫోర్స్ అవేక‌న్స్ చిత్రం 93 కోట్ల డాల‌ర్లు కలెక్ట్ చేసి టాప్-1‎లో ఉంది. 76 కోట్ల క‌లెక్ట‌న్స్‎తో అవ‌తార్ రెండ‌వ స్థానంలో ఉంది. త‌ర్వాత 66 కోట్ల డాల‌ర్ల క‌లెక్ష‌న్స్‎తో మూడ‌వ స్థానంలో నిలిచింది. 65 కోట్ల డాల‌ర్ల‌తో టైటానిక్ నాలుగో స్థానంలో ఉంది. బ్లాక్ ఫ్యాంథ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 130 కోట్ల డాల‌ర్లు క‌నెక్టు చేసింది.

- Advertisement -