- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి శు.ఏకాదశి ప.3.12 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం పునర్వసు తె.4.17 వరకు (తెల్లవారితే మంగళవారం)
వర్జ్యం సా.5.06 నుంచి 6.35 వరకు
దుర్ముహూర్తం ప.12.34 నుంచి 1.20 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు
రాహుకాలం ఉ.7.30 నుంచి9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు…ఉ.7.43 గంటలకు మీన లగ్నంలో అన్నప్రాశన,
ఉపయనయన, అక్షర స్వీకార, శంకుస్థాపనలు.
- Advertisement -