గాయపడ్డ ఎమ్మెల్యే రోజా ….

500
- Advertisement -

రాజకీయంగా ఎదగాలంటే ఏదో ఒక గ్లామర్‌ ఉండాల్సిందే. అందుకే.. సినీ నేపథ్యం ఉన్నవాళ్ళు అదే గ్లామర్‌ ని అడ్డుపెట్టుకొని ఎదగాలనుకుంటారు. అలా వచ్చిన వారిలో నటి రోజా ఒకరు.

Actress Roja injured and bleeding

ఇదే నేపథ్యంలో నగరి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన రోజా బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించి గురువారానికి రెండు రోజులు పూర్తయింది.  అయితే పాదయాత్రలో ఆమె రెండు కాళ్లకు బొబ్బలు వచ్చాయి. కాళ్లకు చెప్పులు లేకుండా పాదయత్ర సాగిస్తుండటంతో బొబ్బలు వచ్చాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

MLA-Roja-receives-treatment

ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రోజాకు సూచించినట్లుగా తెలుస్తోంది.  మొత్తానికి జనాల్లో పాపులారిటి సంపాదించాలంటే..ఇలాంటివి చాలానే చెయ్యాలి మరి. ఇక ఒక నటిగానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా రోజా ఫుల్‌ టైం వర్క్‌ చేస్తారేమో చూడాలి.

- Advertisement -