దానిమ్మతో నిషా ఎక్కిస్తోన్న ఇషా …

221
Isha gupta pic goes viral
- Advertisement -

బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్ ఇషా గుప్తా. తన అందాల ఆరబోత విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో…మరో వైపు మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీగా దర్శనమిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది ఈ బాలీవుడ్ భామ. ఈ మాజీ మిస్‌ ఇండియా ఇప్పుడు అవకాశాలు కరువవ్వడంతో ఓ రేంజులో రెచ్చిపోతోంది. ఇప్పుడు ఈ అమ్మడు తాజాగా ఓ ఫోటో షూట్ నుండి తన హొయలను ఇలా ఆరబోస్తోంది.

 Esha Gupta BOLD Photoshoot

ఓ వైపు తన   అందాలపై విమర్శలు వెలువెడుతన్న పట్టించుకోని ఈ బ్యూటీ ఈసారి ఏకంగా టాప్‌ లెస్‌గా దర్శనమిచ్చింది. టాప్ లెస్‌లో దానిమ్మ పళ్లను అడ్డం పెట్టుకుని అందాల ప్రదర్శన చేసింది. ‘Healthy life ’ అనే క్యాప్షన్ పెట్టి ఇషా ఈ ఫొటోను పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు తమైదన శైలీలో స్పందిస్తున్నారు. ఎప్పటికి వార్తల్లో ఉండేందుకే ఇలాంటి ఫోటోలతో దర్శనమిస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

isha kupta

బాలీవుడ్లో హాట్ హీరోయిన్లు ఎంతో మంది ఉన్నప్పటికీ బికినీకి పర్‌ఫెక్టుగా సూటయ్యే శరీరాకృతి కలిగిన వారు కొందరు మాత్రమే. ఈ నేపథ్యంలో ఇషా గుప్తా అందాలకి మంచి డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇషా మరోసారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది.

Esha Gupta Latest Hot Photoshoot

- Advertisement -