Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Thursday, March 12, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ల‌క్ష‌ల పాన్ కార్డులు బ్లాక్‌.. మీ కార్డు సంగ‌తేంటి?
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

ల‌క్ష‌ల పాన్ కార్డులు బ్లాక్‌.. మీ కార్డు సంగ‌తేంటి?

August 7, 2017 2:16 PM
272
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Over 11.44 lakh PAN cards deactivated
    - Advertisement -

    పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేస్తోంది. ఇందుకోసం ఆధార్‌తో పాన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చింది. జూలై 1 ఈ నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జులై ఒకటి లోగా మీ పాన్ కార్డ్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోతే ఉద్యోగస్తులు, ట్యాక్స్ చెల్లింపులు చేసే వారు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరని ప్రకటించింది.

    దేశంలో దాదాపుగా 25 కోట్ల మందికి పాన్‌ కార్డులు ఉండగా 111 కోట్ల మందికి ఆధార్‌ కార్డులున్నాయి. ఇప్పటివరకు 2.07 కోట్ల మంది మాత్రమే ఆధార్‌తో పాన్‌ కార్డును అనుసంధానం చేసుకున్నారు. న‌కిలీ లేదా ఒక్క‌రికే ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్న‌వాటిని ఐటీ శాఖ తొల‌గించింది. త‌ప్పుడు ప‌త్రాలు ఇచ్చి పాన్ కార్డులు పొందిన వారి వివ‌రాల‌ను కూడా ప్ర‌భుత్వం గుర్తించింది. తాజాగా ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ మ‌ధ్యే మొత్తం 11.44 ల‌క్ష‌ల పాన్ కార్డుల‌ను బ్లాక్ చేసింది.

    మరి మీ కార్డు సంగతేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ కింది విధానాన్ని పాటించండి..

    Over 11.44 lakh PAN cards deactivated() ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లండి
    ()హోమ్ పేజ్‌లో నో యువ‌ర్ పాన్‌పై క్లిక్ చేయండి
    () ఆ పేజ్‌లో మీ ఇంటిపేరు, పేరు, పాన్ స్టేట‌స్‌, జెండ‌ర్‌, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, పాన్ కార్డు పొంద‌డానికి ఇచ్చిన మొబైల్ నంబ‌ర్ వివ‌రాల‌ను అడుగుతుంది
    () త‌ర్వాత రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దానిని వాటిడేట్ చేయాల్సి ఉంటుంది
    () ఒకవేళ మీ పాన్ కార్డ్ చెల్లితే యాక్టివ్ అన్న మెసేజ్ వ‌స్తుంది

    ఒక‌వేళ ఇవే వివ‌రాల‌తో ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ నంబ‌ర్లు ఉంటే సైట్ మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేస్తుంది. అప్పుడు మరిన్ని వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

    - Advertisement -
    • TAGS
    • 11.44 lakh
    • Aadhaar
    • Are you exempt from linking Aadhaar with PAN
    • biometric-linked
    • de-activated
    • deleted
    • enrolment ID
    • Government
    • identity proof
    • income tax rules
    • India
    • linking
    • Over 11.44 lakh PAN cards deactivated
    • PAN
    • permanent account numbers
    • RAJYA SABHA
    • Santosh Kumar Gangwar
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleకాజల్ షార్ట్‌ ఫిలిం చేసిందట‌..!
      Next articleఅఖిల్ ను తమ్ముడంటున్న రకుల్..!
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv