తిలక్ వర్మ మెరుపులు..భారత్‌ గెలుపు

4
- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్‌ వర్మ అద్భుత ప్రదర్శనతో భారత్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరోసారి సత్తా చాటింది.

ఇంగ్లండ్ విధించిన 181 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి చేధించింది. అభిషేక్ శర్మ 27, తిలక్ వర్మ 51,నమన్ ధీర్ 31, నితీశ్ కుమార్ రెడ్డిడ 26 పరుగులు చేశారు. చివర్లో తిలక్ వర్మ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో టీమిండియా ఘన విజయం సాధించింది.

Also Read:రీమేక్‌కు నో.. సొంత కథతో వచ్చా!

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 180 పరుగులు చేసింది. ఫిలిప్స్ 70, జాకబ్స్ 58 పరుగులు చేశారు.

- Advertisement -