TTD:తిరుమలలో విశేష పర్వదినాలు

4
- Advertisement -

అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

• అక్టోబర్ 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

• అక్టోబర్ 12న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

• అక్టోబర్ 16న శ్రీవారి బ్రహ్మోత్సవ గరుడ సేవ

• అక్టోబర్ 20న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల అవభృథం, శ్రీ వేదాంత దేశికులు శాత్తుమొర.

• అక్టోబర్ 21న బూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

• అక్టోబర్ 26న పౌర్ణమి గరుడసేవ.

Also Read:ఇంటర్నేషనల్ కాఫీ డే..ప్రత్యేకం

- Advertisement -