Mega158:’కాకా’గా వస్తున్న చిరు

2
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘మెగా 158’ చిత్రానికి ‘కాకా’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోని ఐకానిక్ ‘చికి చికి చేలం’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్యూర్ వింటేజ్ వైబ్స్ అందించారు తమన్.

ఒకవైపు ఫ్యామిలీ మ్యాన్‌గా చూపిస్తూనే, మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను గ్లింప్స్‌లో ఆకట్టుకునేలా ఆవిష్కరించారు బాబీ.ఈ భారీ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది మూవీ టీం.

పూజా కార్యక్రమాలు, గ్లింప్స్ విడుదలతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:హార్ముజ్‌..అమెరికా భూభాగమే!

- Advertisement -